Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ

జై భారత్ వాయిస్ నూజివీడు
*అన్నాచెల్లెళ్ల  ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి  రాఖి కట్టి పండుగను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా రాఖీ కట్టి తన సోదరుడు ముద్దరబోయినకు ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొంటూ ముద్దరబోయిన ఆశీస్సులను తెలుగు మహిళలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో  నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు యనమదల ఉషారాణి , రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు ముద్రకొళ్ళ జయలక్ష్మి , శీలం పద్మా, భూక్య నాగమణి , యార్లగడ్డ రాధా కుమారి , మాదాసు చంద్రకళ ,వేమూరి లక్ష్మి గౌరీ , శ్రీరామ జయలక్ష్మి , పల్లి రమణ , పల్లి ఆదిలక్ష్మి,  పల్లి సంధ్యా , తెలుగు మహిళలు పాల్గొన్నారు.*

Related posts

రాష్ట్రంలో 65. 18 లక్షల మంది లబ్దిదారులకు ప్రతీ నెల 4408 కోట్ల రూపాయలు పెన్షన్ల పంపిణీ

పవన్ కళ్యాణ్ ఘనంగా జన్మదిన వేడుకలు

Jaibharath News

స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతి

Jaibharath News