దేశానికి ప్రధానులను, బిహార్‌కు ముఖ్యమంత్రులను అందించిన పలు రాజకీయ పార్టీలు కాలక్రమంలో కనుమరుగయ్యాయి. వాటి నుంచి పుట్టిన పార్టీలు ప్రస్తుతం దేశ, బిహార్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇంకొన్ని పార్టీలు ఎన్నికలప్పుడు అంతమాత్రంగా ఓట్లను దక్కించుకుని నెట్టుకొస్తున్నాయి. ఈ క్రమంలో ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి, పూర్తిగా ప్రాభవాన్ని కోల్పోయిన పార్టీలేవో ఈ స్టోరీలో తెలుసుకుందాం.