జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరం సమీపంలోని బోల్లికుంటలోని వాగ్దేవి ఫార్మసీ కళాశాలలో ఈనెల 19న నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పన కోసము జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ స్వప్న రెడ్డి తెలిపారు. వాగ్దేవి కళాశాల ఓమోగా హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ జాబ్ మేళాకు డి ఫార్మసీ, బి ఫార్మసీ, బిఎస్సి లైఫ్ సైన్స్ కోర్సులు పూర్తి చేసిన వారు అర్హులని వివరించారు పూర్తి వివరాలకు 9703096143, 817928302 సెల్ ఫోన్ నెంబర్లలో మరిన్ని వివరాలకు సంప్రదించాలని సూచించారు

next post