గ్రేటర్ వరంగల్ నగరం పరిధిలో బొడ్డెమ్మ పండుగ వేడుకలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరిగాయి శనివారం రోజున బొడ్డెమ్మను ఆటపాటలతో ఊరేగింపుగా చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. రంగశాయిపేటలోని ఆదర్శనగర్,రంగశాయిపేట పలు వాడల్లో ఏర్పాటుచేసిన బొడ్డెమ్మలను చెరువుల వద్దకు తీసుకెళ్లి మహిళలు నిమజ్జనం చేశారు.
