Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఐఎంఏ ఆధ్వర్యంలో మహిళా వైద్యులు బతుకమ్మ ఉత్సవాలు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
గ్రేటర్ వరంగల్ నగరంలో మహిళా వైద్యులు తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు.వరంగల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా వైద్యులు అధిక సంఖ్యలో పాల్గొని తీరొక్కప్పులతో బతుకమ్మలను పేర్చి బతుకమ్మ ఆట పాటలు పాడుతూ ఉత్సవాలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐఎంఏ వరంగల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ ,నాగార్జున రెడ్డి కార్యదర్శి డాక్టర్ అజిత్ మహమ్మద్ కోశాధికారి డాక్టర్ శిరీష్ కుమార్ డాక్టర్ మన్మోహన్ రాజు, డాక్టర్ కస్తూరి ప్రమీల డాక్టర్ సంధ్యారాణి డాక్టర్ స్వర్ణలత డాక్టర్ బందెల మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేవాలయాల ప్రతిష్టాపన కార్యక్రమాలలో పాల్గొన్న కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

దేవాలయంకు పూజాసామాగ్రి బహుకరణ

యూరియా విచక్షణా రహితంగా వాడొద్దు