జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ, గ్రేటర్ వరంగల్ నగరంలోని విద్యారణ్యపురి- సాయి గణేష్ కాలనీ నివాసి కిషన్ పటేల్ బి. టెక్ 25 సం.లు బి.సి(మున్నూరు కాపు) తాను గ్రూప్-1లో 72వ ర్యాంక్ సాధించి హైదరాబాద్ శిల్పా రామంలో డి.ఎస్.పి (పోలీస్ డిపార్ట్మెంట్)పోస్టింగ్ ఉత్తర్వులు అందుకోవడం కూరోజు దేవేందర్ హర్షాన్ని వ్యక్త పరుస్తూ కిషన్ పటేల్ ను నేడు వారి స్వగృహంలో స్వీట్లు,పూలమాలతో, శాల్ లతో సన్మానించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.కిషన్ పటేల్ కృషి, పట్టుదల ఎంతో గొప్పదని ప్రశంశించారు,అలాగే అతని తల్లి తండ్రులు సునీత రాణి-యుగేందర్ పటేల్ నానమ్మ కొమురమ్మ లకు అభినందనలుతెలిపారుఅతని తాత కీర్తి శేషులు రాములు పటేల్ నానమ్మ కొమురమ్మలు చిన్న తనంలో పోలీస్ ఆఫీసర్ కావాలని కోరినారు, వారి కోరికను నేరవేర్చినందుకు వారికి ఎంతో ఆనందంగా ఉందనికుటుంబ సభ్యులు తెలిపారు.
