Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కృష్ణా నగర్ గ్రామం లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పాడిపశువులకి గాలికుంటు , లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు వేయడం జరిగింది ఈ కార్యక్రమంలో   గ్రామ సర్పంచ్  మోహన్   సిబ్బంది బాణ్యా కమలాకర్ శ్రీను బాబు జితేందర్ తదితరులు  పాల్గొన్నారు

Related posts

yoga మే 1 నుండి రంగశాయిపేటలో యోగా శిక్షణ

సిఎం కప్ మండల స్థాయి క్రీడలు ప్రారంభం

కరుణశ్రీకి డాక్టరేట్ ప్రధానం