Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

గుజరాత్ లో అలరించిన ఓరుగల్లు విద్యార్థుల నృత్య ప్రదర్శన .

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యత దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని కెవాడియా ఏక్తానగర్    స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన రాష్ట్రీయ ఐక్యత దినోత్సవం వేడుకల్లో భాగంగా ఓరుగల్లు  విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. శివానంద నృత్య మాల నాట్య గురువు భోంపల్లి సుధీర్ రావు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో జాతీయస్థాయిలో ఓరుగల్లు ఖ్యాతిని చాటారని నాట్య గురువు సుదీర్ రావు చెప్పారు. నృత్య ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిలకించినట్లు పలువురు ప్రముఖులను తమ విద్యార్థుల నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారని చెప్పారు ఈ ప్రదర్శనలో కమలాక్షిత, త్రిపాద, మనస్విని, సాత్విక, రుతిక, హరిప్రియ రెడ్డి, వైష్ణవి ,శృతి సామాన్వి, వినయారెడ్డి పాల్గొన్నరని తెలిపారు.

Related posts

కొత్తకొండ వీరభద్రస్వామి అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూరు సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు

Jaibharath News

ఉద్యమ కారులను ఆదుకోవాలి.

వరంగల్ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి