Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ధిక సహాయం అందజేత

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
  గీసుకొండ మండలకేంద్రంలో అనారోగ్యంతో ఇటివల మరణించిన సీనియర్ సిటిజన్ సారంపెల్లి గోపాల్ రెడ్డి  కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ  మానవత్వంతో స్పందించి ఐదు వేల రూపాయలఆర్థిక సహాయాన్ని పంపగా, అట్టి నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీం కన్వీనర్ కర్ణకంటి రాంమూర్తి  మృతుని కుమారులకు అందజేయడం జరిగింది.    ఈకార్యక్రమంలో స్థానిక పెద్దలు వటుకుల చంద్రారెడ్డి , సారంపెల్లి రాజిరెడ్డి , సారంపెల్లి నరేందర్ రెడ్డి  వటుకుల గోపిరెడ్డి  పాల్గొన్నారు.

Related posts

దేవాలయం అభివృద్దికి విరాళం

కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు లోనాలా రిటేనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలి

మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు కురవడమే రాష్ట్ర ప్రభుత్వ  లక్ష్యం: