Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఎన్టీఆర్

లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు.

(జై భారత్ వాయిస్ న్యూస్ విజయవాడ)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబువ్యక్తిగత పర్యటన నిమిత్తం లండన్ వెెళ్లిన సీఎం చంద్రబాబు, భువనేశ్వరి దంపతులు.దంపతులకు లండన్ లోని తెలుగు ప్రజలుస్వాగతం పలికారు.లండన్ తెలుగు కుటుంబాలను అప్యాయంగా పలకరించిన సీఎం దంపతులు.ఈ నెల4వ తేదీన ప్రతిష్టాత్మక సంస్థ ఐఓడీ నుంచి రెండు అవార్డులు అందుకోనున్న నారా భువనేశ్వరి.. డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డును ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ హోదాలో అందుకోనున్న నారా భువనేశ్వరి ప్రజాసేవ, సామాజిక ప్రభావంలో నారా భువనేశ్వరి కృషికి గుర్తింపు.ఎక్సలెన్స్ ఇన్ కార్పోరేట్ గవర్నెన్సు విభాగంలో హెరిటేజ్ ఫుడ్స్ కు గోల్డెన్ పీకాక్ అవార్డు గోల్డెన్ పీకాక్ అవార్డును హెరిటెజ్ ఫుడ్స్ సంస్థ వీసీఎండీ హోదాలో అందుకోనున్న నారా భువనేశ్వరి.నారా భువనేశ్వరి అవార్డు స్వీకరణ కార్యక్రమంలో  సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు.

Related posts

నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని రాస్తారోకో

Jaibharath News

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ను ఎగురవేయండి*

నేత్రపర్వంగా దివ్యమూర్తుల ప్రతిష్ఠా మహోత్సవం