Jaibharathvoice.com | Telugu News App In Telangana
క్రీడా వార్తలు

రాష్ట్ర స్థాయి యోగసన పోటీలకు ఎంజెపి విద్యార్థులు ఎంపిక

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)
గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో  నిర్వహించిన జిల్లా స్థాయి యోగసన పోటీలలో మహాత్మ జ్యోతిబాపూలే ఖిలా వరంగల్ బాలుర పాఠశాలకు చెందిన  జే యువచంద్, ఎం సూర్య తేజ, ఎం విజయ్, జయ సాయి, వర్షిత్, కే గౌతం ఉత్తమ ప్రతిభను చాటి నవంబర్ 9నరంగారెడ్డి జిల్లా నార్సింగ్ లో జరిగే  రాష్ట్రస్థాయి యోగా పోటీలకు ఎంపిక అయినారు మహాత్మ జ్యోతిబాపూలే ఖిలా వరంగల్ బాలుర పాఠశాల ప్రిన్సిపాల్  వై మనోహర్ రెడ్డి , ఏటీపీ  బి చందన, డిప్యూటీ వార్డెన్  రజిత, బోధన బోధనేతర సిబ్బంది  విద్యార్థులను, పి ఈ టి జి కిషన్ ని బి విక్రమ్ ను  అభినందించారు.

Related posts

జిల్లా స్థాయి  యోగాసన పోటీలు

భారత మహిళా క్రికెట్ జట్టు విజయానికిసిఎం రేవంత్ రెడ్డి అభినందనలు

సందడిగా రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలు వీక్షించిన ఎమ్మెల్యేలు,మేయర్, కలెక్టర్