(జై భారత్ వాయిస్ దామెర)
దామెర మండలం సీతారామపురం గ్రామానికి చెందిన యాదవ కులస్తులకు 12 యూనిట్ల ను ప్రజా ప్రతినిధులు అధికారులుగొర్రెలను పంపిణీ చేయడం జరిగినది.ఈ యొక్క కార్యక్రమం లో స్థానిక సర్పంచ్ తుత్తురి.శ్రీను ,స్థానిక ఎంపీటీసీ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు గండు.రామకృష్ణ వెటర్నరీ డాక్టర్.దీపిక ,గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చిన్న రాజు,యాదవ సొసైటీ అధ్యక్షులు కావాటి. రవి,యాదవ కులస్తులు మైల. మోగిలి, తుత్తురి.రాజమౌళి, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నరు
previous post