Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మృతుల కుటుంబాలను బిజెపి నాయకులు పరమర్శ


మృతుల కుటుంబాలను బిజెపి నాయకులు పరమర్శ
జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
ఆత్మకూరు గ్రామానికి చెందిన తక్కలపెల్లి సూరమ్మ , దోనపాటి విజయ శివాజీ రెడ్డి , కామారం గ్రామానికి చెందిన బూర సాంబయ్య గౌడ్ తిప్పని ప్రమీల  ఇటీవల అనారోగ్య కారణాలతో మృతిచెందగా బిజెపి రాష్ట్ర నాయకులు పగడాల కాళీ ప్రసాద్ రావు వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,మృతికి సంబంధించిన కారణాలు తెలుసుకొని వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేసి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో  ఆత్మకూరు బిజెపి మండల అధ్యక్షులు ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి గీసుకొండ అధ్యక్షులు కొంగర రవికుమార్ మాజీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం మండల ప్రధాన కార్యదర్శి  బయ్య పైడిబీజేవైఎం అధ్యక్షులుపోరెడ్డి ప్రదీప్ రెడ్డి స్థానిక సంస్థల మండల కన్వీనర్ భయ్యా రాజు తిప్పని రాంబాబు పిట్టల స్వామి సానబోయిన రాకేష్ బూర దశరథం రేమిడి కార్తీక్ రెడ్డి బలభద్ర కైలాసపతి టెంకురాల రామారావు  కార్యకర్తలు మృతుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తులకు ఆహ్వానం

తెలంగాణ గవర్నర్ ని కలిసిన వరంగల్ ఎమ్మేల్యే నాయిని రాజేందర్ రెడ్డి

శాయంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయజెండా ఆవిష్కరణ*