Jaibharathvoice.com | Telugu News App In Telangana
తిరుపతి

naravaripalle Sankranti festival నారావారిపల్లెలో  సంక్రాంతి సంబరాల్లో సీఎం

(జై భారత్ వాయిస్ న్యూస్ తిరుపతి)
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సీఎం చంద్రబాబునాయుడు , కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నాను. టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను తిలకించాను. అనంతరం స్థానికంగా వివిధ పాఠశాలల విద్యార్థినీ, విద్యార్థులతో నిర్వహించిన క్రీడా పోటీలను వీక్షించాను. క్రీడా పోటీలు ఆద్యంతం ఆసక్తికరంగా సాగాయి. వివిధ క్రీడా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు సీఎం చంద్రబాబు గారు, భువనేశ్వరి గారు బహుమతులు అందజేశారు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ గ్రామస్తులను పలకరించి వారి యోగ క్షేమాలను తెలుసుకున్నారు.

Related posts

సూర్యుడి రహస్యం ఆదిత్య ఎల్ Aditya-1 వన్ ప్రయోగం

Jaibharath News

శ్రీవారి ఆలయంలో వైభవంగా కైశిక ద్వాదశి ఆస్థానం

ఎ. జ్యోతి

జమిలి ఎన్నికలతో ప్రాంతీయ పార్టీలకు నష్టం లేదు పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు