Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కంది బండలో గణతంత్ర దినోత్సవం

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)77 వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కందిబండ ప్రాథమిక పాఠశాల మరియు అంగన్వాడి ఆవరణలో జరిగిన ఆటల పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు మరియు అంగన్వాడి పిల్లల తల్లులలు గెలుపొందిన క్రీడాకారులకు స్థానిక కందిబండ వార్డు మెంబర్ ఆర్షం రజిని సతీష్ కీ.శే.లు అర్షం కొమురయ్య జ్ఞాపకార్థం సుమారు 5000 రూపాయల బహుమతులను డొనేషన్ చేశారు. ఇట్టి బహుమతులనుస్థానిక గ్రామ సర్పంచ్. తడక నీరజ. శ్రీనివాస్. మరియు స్థానిక ఉపసర్పంచ్ కిన్నర ప్రేమ్చంద్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు. అనురాధ టీచర్ కుమారస్వామి మరియు అంగన్వాడి టీచర్ సుమలత చేతుల మీదుగా గెలుపొందిన పాఠశాల విద్యార్థులకు మరియు అంగన్వాడి పిల్లల తలలకు. ప్రైజులు . ఇవ్వడం జరిగింది. ఇందులో పాల్గొన్న వారు. పూలే అంబేద్కర్ యూత్ అధ్యక్షులుఅర్షం సతీష్ కుమార్. ప్రగతియూత అధ్యక్షులు. అర్షం. బాబు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.

Related posts

గంజాయి నుండి యువతను కాపాడుకుందాం వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

మహాత్మాగాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మేల్యే ధర్మారెడ్డి

Jaibharath News

సరస్వతి మాత దేవాలయంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు