Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఉద్యోగాలు

17న మెగా జాబ్ మేళా

జై భారత్ వాయిస్ వరంగల్
ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
వరంగల్ నిరుద్యోగ యువతకు 50 కు పైగా కంపెనీలలో 1000 కి పైగా ఉద్యోగ అవకాశాలు. ఈనెల 17న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగరంలోని దేశాయిపేట్,ఒయాసిస్ పబ్లిక్ స్కూల్ ఆవరణలో
ఉదయం 9.00 గంటల నుంచి సాయంత్రం 4.00 వరకు జాబ్ మేళా ఉంటుందని చెప్పారు
M.Tech, B.Tech, MBA, MCA, M.Pharm / B.Pharm, Any PG / Degree / Diploma / ITI / Inter / SSC చదివిన నిరుద్యోగ యువత ముందస్తుగా పేర్లు 7794826464, 8501857950
నమోదు చేసుకోవాలని వినీత్ రావు సూచించారు

Related posts

భారతీయ జీవిత భీమా సంస్థ లో LIC jobs 841 ఉద్యొగాలు

డిఎస్సీ పోటీ పరీక్షకు ఉచిత శిక్షణ

Jaibharath News

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ కోసం దరఖాస్తుల ఆహ్వానం

Jaibharath News