April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర మహోత్సవ ఆహ్వానం పత్రీక

(జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం)
మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో నిర్వహించనున్న జాతర మహోత్సవానికి హాజరుకావాల్సిందిగా ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ,దేవాదాయ శాఖ కమిషనర్ హరీష్ , ఆహ్వానించారు. ఆలయ కార్యనిర్వాహక అధికారి రమాదేవి  ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి అధికారిక ఆహ్వానాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేములవాడ ఆలయ అర్చకులు ముఖ్యమంత్రి కి ప్రత్యేక ఆశీర్వచనాలు అందించారు.

Related posts

5 Things The Stock Market Doesn’t Give A Hoot About

Jaibharath News

Stay Healthy By Eating According To Your Blood Type

Jaibharath News

స్థానిక ఎన్నికల ప్రక్రియ పై అవగాహన సదస్సు– ఎంపీడీవో శ్రీనివాసరెడ్డి