Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సంగెం మండలం రైతులతో కలెక్టర్ ఆర్బిట్రేషన్

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ జిల్లా కలెక్టర్ చాంబర్లో  గురువారం  గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే లో భూములు కోల్పోయిన సంగెం మండలం లోని రైతులతో జిల్లా  కలెక్టర్, సత్య శారద ఆధ్వర్యంలో ఆర్బిట్రేషన్ నిర్వహించారు జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే 163జి నిర్మాణంలో  భూములు కోల్పోయిన 8 మంది రైతుల ఆర్బిట్రేషన్ పూర్తయిందని  అన్నారు.ఈ ఆర్బిట్రేషన్ లో వరంగల్ ఆర్డీవో సుమ, సంగెం  తహశీల్దార్ రాజ్ కుమార్ కలెక్టరేట్ పర్యవేక్షకులు విశ్వ ప్రసాద్, రైతులు పాల్గొన్నారు.

Related posts

గొర్రెకుంట శివారులో పేకాట ఆడుతున్న వారిని టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు

అనతారం కు చెందిన కిరణ్ కు యుపిఎస్సీ లో 568 ర్యాంకు

సంగెం మండలంలో మొదటిరోజు గణనాధుని పూజ…