జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 15 డివిజన్ లోని మొగిలిచర్ల అంగన్ వాడి కేంద్రానికి ఎస్ బిఐ బ్యాంక్ ఆధ్వర్యంలో ఉపకరణాలను పంపిణీ చేశారు ఎస్ బీ ఐ బ్యాంకు పాన్ ఇండియా సిఎస్ఆర్ నిధులతో మొగిలిచర్ల లోని అంగన్ వాడి కేంద్రంకి ఆట వస్తువులు ఎల్ఈడి టీవీ రైస్ కుక్కర్ స్టీల్ ప్లేట్లు ఎనుమాముల స్టేట్ బ్యాంక్ మేనేజర్, మిత్ర హోలీ స్టిక్స్ హెల్త్ సొసైటీ చైర్మన్ లక్ష్మీరెడ్డి పిల్లలకు అవసరమైన వస్తు సామాగ్రిని పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట సిడిపిఓ డిబోరా ధర్మారం సెక్టార్ అంగన్వాడి సూపర్వైజర్ మాధవి తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా అధ్యక్షురాలు అనిత కుమారి అంగన్ వాడి. హెల్పర్స్ పేరెంట్స్ తదితరులు పాల్గొన్నారు
previous post
next post

