జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
వరంగల్ నగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ దేవస్థానంలోఉగాది కొత్త సంవత్సరం పురస్కరించుకొని తెలంగాణా శాలివాహన (కుమ్మరి) సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అవునూరి రాంమూర్తి ప్రజాపతి నేతృత్వంలో మట్టితో తయారుచేసిన కొత్త కుండలను ఆలయానికి భద్రకాళి అమ్మవారికి సమర్పించడం జరిగింది. రాంమూర్తి వెంట జిల్లా అధ్యక్షులు రుద్రారపు కుమారస్వామి ప్రజాపతి, ప్రభాకర్ ప్రజాపతి అవునూరి సంతోష్, కరీమాబాద్ సంఘం ఆవులూరి నాగరాజు, సముద్రాల రాజకోటి ఆవుప్పూరి భాస్కర్, అవునూరి కుమారస్వామి ఇజ్జగిరి రమేష్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

