Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రభుత్వ విప్‌లు

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
శాసనమండలి, శాసనసభలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్ ,బల్మూరు వెంకట్ నర్సింగరావు , ఎమ్మెల్యేలు వేముల వీరేశం,యెన్నం శ్రీనివాస్ రెడ్డి , విజయ రమణారావు  మర్యాద పూర్వకంగా కలవగా, ముఖ్యమంత్రి  వారికి అభినందనలు తెలిపారు.

Related posts

వరంగల్ నగరంకు నూతన మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలి

దేశ భవిష్యత్తును నిర్మించుకోవడానికి విద్య ఒక్కటే మార్గం సిఎం రేవంత్ రెడ్డి

బీసీలకి అన్ని రంగాలలో అన్యాయమే రిజర్వేషన్స్ ధ్యేయంగా ముందుకు సాగుదాం: