హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం పెద్దాపురం గ్రామంలో జాతిపిత విగ్రహాన్ని పరకాల ఎమ్మేల్యే చల్లా ధర్మారెడ్డి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ కలలు గన్న సమాజం బి అర్ ఎస్ పార్టీ ప్రజలకు అందిస్తున్నదనీ చెప్పారు. గ్రామాల పురోభివృద్ధి జరుగుతున్నదని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు నాయకులు, పాల్గొన్నారు
next post