( జై భారత్ వాయిస్ ఆత్మకూరు )
ఆత్మకూరు మండలంలో ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే ధర్మారెడ్డి ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పరకాల నియోజకవర్గం అన్నారు ఆత్మకూరు మండల కేంద్రంలో బిజెపి మండల కమిటీ అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం ఆధ్వర్యంలో జరిగినది మీడియా సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ విజయచందర్ రెడ్డి మాట్లాడుతూ పరకాల నియోజకవర్గం లోని ప్రతి గ్రామంలో కూడలి దగ్గర బిఆర్ఎస్ నాయకులు మైక్ లో ఊదరగొట్టిన హామీలైన నిరుద్యోగ భృతి 3016 రూపాయల కేసిఆర్ ఇస్తారని
ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పి ఇంతవరకు నెరవేర్చలేదని చెప్పారు
30 పడకల ఆసుపత్రి కటిస్తానని చెప్పి ఒకటి కూడా అమలు చేయలేదు ప్రస్తుతం దళిత బంధు బి ఆర్ ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇస్తూ అసలైన ప్రజలను లబ్ధిదారులను మోసం చేస్తూ కాలం వెళ్లదీ స్తున్నారని బీసీ బందు కూడా ఆయన కార్యకర్తలు మాత్రమే ఇస్తున్నాడు
సంక్షేమ పథకాల ఆశ చూపిస్తూ ఇతర పార్టీల కార్యకర్తలను పార్టీ లో చేర్చుకోన్న మాత్రాన ధర్మారెడ్డి ఈ ఎన్నికల్లో గెలిచేది లేదు ఓడిపోవడం ఖాయం విజయ చందర్ రెడ్డి చెప్పారు ఈ కార్యక్రమంలో
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ముత్యాల శ్రీనివాస్ ,బిజెపి మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగళ్ల శ్రీకాంత్ రెడ్డి, బిజెపి ఆర్టీఐ యాక్ట్ జిల్లా కన్వీనర్ ఎదులాపురం శ్రవణ్ కుమార్, ఓబీసీ జిల్లా కార్యదర్శి సముద్రాల రవి, మండల ఉపాధ్యక్షులు గట్టు వేణు, మండల కార్యదర్శులు రవ్వ శివప్రసాద్,భయ్యా పైడి, ఓ బి సి మండల అధ్యక్షులు వెలదే సదానందం వార్డ్ సబ్యులు రేమిడి స్రవంతి. మల్లారెడ్డి,, బూత్ అధ్యక్షులు వజ్ర రవికుమార్, మంగ మల్లికార్జున్,బయ్య మాలగం,వెంగలదాస్ వెంకటనర్సు,వేముల సురేష్,పొదిల సారయ్య,బయ్య భిక్షపతి,తదితరులు పాల్గొన్నారు