Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

స్వయం ఉపాధి తో యువత రానించాలి

స్వయం ఉపాధితో రాణించాలి -వైస్ ఎం పిపీ సుధాకర్ రెడ్డి
(జై భారత్ వాయిస్ ఆత్మకూరు);
స్వయం ఉపాధితో యువత అభివృద్ధి చెందాలని ఆత్మకూరు వైస్ ఎంపీపీ రేవూరి సుధాకర్ రెడ్డి అన్నారు ఆత్మకూరులో పాన్ షాప్ ను ప్రారంభించిన తర్వాత మాట్లాడుతూ యువత స్వయం ఉపాధితో అన్ని రంగాలలో రాణించాలని కోరారు. ఈ సందర్భంగా టిఆర్ఎస్ నాయకులు వంగల భగవాన్ రెడ్డి ,వీర్ల వెంకటరమణ , తిరుమల గిరి మాజీ సర్పంచ్ ,సొసైటీ డైరెక్టర్ బూర రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దళితుల అభ్యున్నతి కోసమే దళితబందు పథకం

Jaibharath News

మేయర్ 9 డివిజన్ లో పర్యటన

adupashiva

8 నుంచి ఊరుగొండ ‌‌లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవాలు,జాతర

Jaibharath News