Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రంగశాయిపేట లోని విస్ డం. పాఠశాలలో గురుపూజోత్సవ వేడుకలు

( జై భారత్ వాయిస్ రంగశాయిపేట రిపోర్టర్ జ్యోతి ) వరంగల్ లోని రంగశాయిపేటలో విజ్ డం పాఠశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు విద్యార్థులే ఉపాధ్యాయులైనారు విద్యార్థులు ఉపాధ్యాయులను సన్మానించారు విద్యార్థులను ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి బహుమతి ప్రధానం చేశారు ఉత్తమ ఉపాధ్యాయునిగా అడపా శ్రేయస్సు రావు బహుమతి ప్రధానం పొందాడు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఉపాధ్యాయినీలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు

Related posts

గిరిజన తండాలో వైద్య శిబిరం

Sambasivarao

వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

Sambasivarao

శివాలయ భూమిని,చారిత్రక వారసత్వ కట్టడాలనుపరిరక్షించాలని కలెక్టర్ ప్రావీణ్యకు పిర్యాదు