జై భారత్ వాయిస్ దామెర
దుర్గంపేట లో సిఎం కేసీఆర్, మంత్రి కేటిఆర్, పరకాల శాసన సభ్యుల చల్లా ధర్మారెడ్డి చిత్రపటానికి
పద్మశాలి కులస్తులు పాలాభిషేకం నిర్వహించారు.
దామెర మండలం దుర్గంపేట గ్రామ పద్మశాలి కులస్తులు రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేత కార్మికులకు 3016 పేంషన్ 500000 లక్షలు భీమా ప్రకటించినందుకు గాను గురువారం సంతోషం తో చేనేత కార్మికులు పాలాభిషేకం చేయడం జరిగినది.
ఈ కార్యక్రమ లో దామెర మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు&ఎంపీటీసీ ల ఫోరం జిల్లా అధ్యక్షులు గండు.రామకృష్ణ ,సర్పంచ్ పురాణం రాజేశ్వరి-ఈశ్వర్ చేనేత కార్మికులు యతుపతి.సుదర్శన్ గారు,గడ్డం.సధానందం,నూకల.రవీందర్,కుసుమ.సాంబయ్య,గ్రామ బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షలు చెల్పూరి చంద్రయ్య,పిఎసిఎస్ డైరెక్టర్ మధుకర్, నూకల.వీరేశం, దామెర మండల సోషల్ మీడియా అధ్యక్షలు గునిగంటి.సాయికుమార్,మాజి సర్పంచ్ ఆవాల రవీందర్,గడ్డం.రమేష్,ముత్యాల.జుగన్, స్వామి వివేకానంద యూత్ సభ్యులు ,మహిళలు పాల్గొన్నారు.