Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలిలో శ్రీకృష్ణాజన్మష్టమి ప్రత్యేక పూజలు

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో శ్రీకృష్ణాజన్మష్టమి పురస్కరించుకొని ఆలయ ప్రధాన అర్చకులు తిరుమల పురుషోత్తమచారి ప్రత్యేక. పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి స్వామికి ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాలయకమిటీ సభ్యులు, గ్రామప్రజలు వివిధ గ్రామాల భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

11న జరిగే జాబ్ మేళాకు పక్కడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ సత్య శారద

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభం.

ధర్మ తండాలో ఘనంగా దసరా ఉత్సవాలు