April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మహిళలకు పౌష్టికాహారం ఆవసరం

గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం – పద్మావతి .
(జై భారత్ వాయిస్ అత్మకూరు) :
గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం అత్యవసరం ఐ సి డి ఎస్ సూపర్ వైజర్ పద్మావతి అన్నారు . శుక్రవారం మండలంలోని హౌజుబుజుర్గు గ్రామంలో పోషణ మాసం లో భాగంగా గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు పౌష్టికాహారం వాటి విలువలు , తీసుకోవాల్సిన జాగ్రత్తలు సలహాలు సూచనలు అవగాహన సదస్సు సూపర్ వైజర్ పద్మావతి వివరించారు. అనంతరం మహిళలతో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ,అంగన్వాడీ టీచర్ రమాదేవి, వార్డు సభ్యురాలు మధీన,సిఒ భాగ్య, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

కొండా లక్ష్మణ్ బాపూజీ 11వ వర్ధంతి వేడుకలు.

హాస్టల్ పరిసరాల్లో సిసి కెమెరాలను ఏర్పాటు చేయాలి వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Jaibharath News