Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పరకాల ఎమ్మెల్యే ధర్మారెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన టీఎన్జీఓస్ నాయకులు

జై భారత్ వాయిస్ వరంగల్
పరకాల ఎమ్మెల్యే చల్లధర్మా రెడ్డి జన్మదిన్నాన్ని పురస్కరించుకొని టీఎన్జీఓస్ వరంగల్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్యే ధర్మారెడ్డిని కలిసి పూల గుచ్చమిచ్చి శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రజలతోపాటు ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా కోరుకునే వ్యక్తి ఎమ్మెల్యే ధర్మా రెడ్డి ని , ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, జిల్లా సంయుక్త కార్యదర్శి దుర్గారావు, సిటీ యూనిట్ అధ్యక్షులు వెలిశాల రాజు, మెడికల్ ఫోరం అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, జిల్లా బాధ్యులు శంకేశి రాజేష్, భరత్, గజ్జెల కుమార స్వామి తదితరులు పాల్గొన్నారు

Related posts

సిద్ధార్థ పాఠశాలలో ముందస్తుగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు

నిరుపేదలకు అండగా బి.ఆర్.ఎస్ ప్రభుత్వం

Jaibharath News

TGICET–2025 : MBA  MCA కోర్సుల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ ఘనంగా ప్రారంభం