గీసుగొండ
మండలంలోని వంచనగిరి కస్తూర్బా బాలిక విద్యాలయంలో సోషల్ సీఆర్టీ గా పనిచేస్తున్న పాశికంటి రజినికి జిల్లా ఉత్తమ ఉపాద్యాయురాలు పురస్కారం లభించింది. వరంగల్ లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ర్త్రిరజిని కి ఎర్రబెల్లి దయాకరరావు శాలువతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందచేశారు. రజిని గత 15 సంవత్సరాలుగా విద్యార్థులను ఉత్తమంగా తీర్చి దిద్దుతోంది.
previous post
next post