సర్వశిక్ష ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయాలని చేస్తున్న దీక్షలు 13వ రోజుకు చేరాయి. శనివారం రాత్రి వరకు దీక్షలు కొనసాగించారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ను కలిసి వినతిపత్రాన్ని అందచేశారు
previous post
next post