జై భారత్ వాయిస్ వరంగల్ గ్రేటర్ వరంగల్ నగరంలోని
దర్శన్ కంటి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఈనెల 10వ తేదీన ఉచిత మెగా కంటి వైద్య పరీక్ష శిబిరం నిర్వహించబడుతుందని డాక్టర్ బచ్చు సింధు తెలిపారు మరిన్ని వివరముల కోసము 9703203703 సంప్రదించాలని వైద్య శిబిరము వరంగల్ నగరంలోని జెపిఎన్ రోడ్ లోమహబూబ్ బియా హై స్కూల్ పక్కన దర్శన్ కంటి ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించబడుతుందని తెలిపారు

previous post