జై భారత్ వాయిస్ దామెర)
దామెర మండలం ఊరుగొండ గ్రామానికి చెందిన వీసం రమణా రెడ్డి నాంపల్లి లోని బిజెపి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో పరకాల నియోజకవర్గం అసెంబ్లీ స్థానానికి బిజెపి పార్టీ అభ్యర్థి కొరకై దరఖాస్తు చేయడం జరిగింది.ఈ సందర్భంగా సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పరకాల లో బిజెపి జెండా ఎగరడం ఖాయం అని,
అవినీతి పాలనను అంతం చేస్తామని. అందుకు పరకాల నియోజక వర్గ ప్రజలు *బిజెపి పార్టీ కమలం* పువ్వు గుర్తుకు ఓటు వేసి వారి ఆశీర్వాదం నాకు అందిస్తారని అన్నారు.
previous post