జై భారత్ వాయిస్ వరంగల్
టీఎన్జీఓ.స్ యూనియన్ వరంగల్ జిల్లా ఆధ్వర్యంలో పద్మవిభూషణ్ ,ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి జయంతి వేడుకలను కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం లో గల కాళోజి గారి విగ్రహమునకు
వరంగల్ జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ ,కార్యదర్శి గాజే వేణుగోపాల్.పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు రామ్ కిషన్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలలో చైతన్యన్ని రగిలించి, తెలంగాణ కోసం అహర్నిశలు పాటుపడిన మహోన్న వ్యక్తి, తెలంగాణ యాస భాషను ప్రపంచానికి తెలియజేసిన వ్యక్తి అని వారి ఆశయాలను యువత కొనసాగించాలని, వారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేణుగోపాల్, రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు ,జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు హేమానాయక్, ఉపాధ్యక్షులు మురళీధర్ రెడ్డి, గద్దల రాజు, జిల్లా సహాయ కార్యదర్శిలు తోట చందర్ రావు, దుర్గారావు, సింకేసి రాజేష్, సిటీ అధ్యక్షులు వెలిశాల రాజు, మెడికల్ ఫోరం అధ్యక్షులు మాడిశెట్టి శ్రీనివాస్, వెటర్నరీ ఫోరం అధ్యక్షులు గోలి సత్యనారాయణ, కిరణ్, భరత్, సుదర్శన్, నాగిరెడ్డి, భాను ప్రసాద్, మార్కెట్ కార్యదర్శి రాహుల్, మార్కెట్ ఉద్యోగ సంఘ నాయకులు శివ ,గంగాధర్, మురళి, కిషన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
previous post
next post