Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

రెగ్యులరైజ్ చేయాలని సర్వశిక్ష ఉద్యోగులు చేస్తున్న నిరసన దీక్షలు 16వ రోజుకు చేరాయి. సోమవారం వారు హరిదాసు వేషాధారణలో భిక్షాటన చేపట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మనోజ, స్వాతి, శ్రీధర్, రాజేష్, శశిధర్, రవి, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మహిళ సంరక్షణ  రక్షణ కోసం ప్రభుత్వం కార్యక్రమాలు ఉపయోగించు కొవాలి

ఘనంగా  ఉపాధ్యాయ దినోత్సవం

సఖి సేవలపై విధ్యార్థులకు అవగాహన కార్యక్రమం :