Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంమనుగొండలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహలక్ష్మి పథకం  లబ్ధిదారులైన చాపర్తి సావిత్రి లచ్చయ్య  ఇంటి ముగ్గు పోసి నిర్మాణ పనులను సర్పంచ్ నమిండ్ల రమ రాజు ప్రారంభించారు ఈ సందర్భంగా సర్పంచి మాట్లాడుతూ నిరుపేదలకు గృహలక్ష్మి పథకం వరం లాంటిదని అన్నారు  ఈకార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు మురళి, మాజీఎంపీటీసీ మూగల రవీందర్, గ్రామ పార్టీ అధ్యక్షులు తోట పర్శరాములు, ఉపసర్పంచ్ తోట రమేష్, వార్డ్ మెంబర్స్ రాసమళ్ళ కమలాకర్, మర్రి రజిత ,యాదగిరి రైతు కోఆర్డినేటర్ చాపర్తి సుధాకర్, మాజీ  ఉప అధ్యక్షులు ఓదెల రాజు, బిఆర్ఎస్ నాయకులు తోట కమలాకర్, బొత్త సదానందం, బొత్త శ్రీనివాస్, గ్రామ పంచాయతీ కార్యదర్శి సరిత, కందికొండ రాజు  అశోక్ ,సురేష్  విరకోటి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శివాలయ భూమిని,చారిత్రక వారసత్వ కట్టడాలనుపరిరక్షించాలని కలెక్టర్ ప్రావీణ్యకు పిర్యాదు

గణపతి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి

ఇల్లంద యంగ్ స్టార్ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రులు ప్రారంభం