హన్మకొండ మరియు వరంగల్ జిల్లాలో బాలబాలికలకు JNS లో నిర్వహించిన అథ్లెటిక్ ఛాంపియన్ షిప్ -2023 లో భాగంగా మహాత్మ జ్యోతిభా పూలే సంగెం పాఠశాల/కలశాల నుండి విద్యార్థులు తమ ప్రతిభ చటడం జరిగిందని ప్రిన్సిపాల్ యాదగిరి తెలిపారు
(Under 18)
M. ప్రణయ్ : లాంగ్ జంప్ లో మొదటి స్థానం మరియు 400m లో మొదటి స్థానం, 200m ద్వితీయ స్థానం.
L. భరత్: 400m ద్వితీయ స్థానం, 800m ద్వితీయ స్థానం.
A. ప్రభాస్: 800m lo మొదటి బహుమతి, 300m తృతీయ స్థానం
(Under 16)
K. అభిలాష్ : 800m మొదటి బహుమతి, 200m మొదటి బహుమతి.
A. విద్యాసాగర్ : 200m ద్వితయ బహుమతి.
K.Ravi : జావిలియన్ త్రో లో రెండవ బహుమతి.
N. గణేష్ : లాంగ్ జంప్ లో మొదటి బహుమతి,100m తృతీయ బహుమతి.
E.శివ : డిస్క్ త్రో లో మొదటి బహుమతి.
L. హర్షన్ యాదవ్: 100m తృతీయ బహుమతి, జావలియన్ త్రో లో తృతీయ బహుమతి
M.karthik : డిస్క్ త్రో లో తృతీయ బహుమతి ని
V. సాయి తేజ: 100m ద్వితీయ బహుమతి ని
(Under 14)
K సాయికుమార్: 100m, 200m లాంగ్ జంప్ లో మొదటి బహుమతి మరియు 600m తృతీయ బహుమతి.
G. శివ చరణ్ : 100m మొదటి బహుమతి
B. గణేష్ : షాట్ పుట్ ద్వితీయ బహుమతి, జావెలిన్ త్రో మొదటి బహుమతులను పొందడం జరిగింది. బహుమతులు సాధించిన విద్యార్థులను ప్రిన్సిపాల్ యాదగిరి అభినందిచడం జరిగింది. ఈ సమావేశంలో వ్యాయమ ఉపాధ్యాయుడు శ్రీనాథ్ ను ప్రిన్సిపాల్ యాదగిరి అభినందిచారు
previous post