Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా సాంబయ్య

జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని ధర్మారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా  ప్రధానోపాధ్యాయులు వై సాంబయ్య బాధ్యతలను
స్వీకరించారు.పాఠశాల ఎస్ యమ్ సి సభ్యులు కొక్కొండ శ్రీకాంత్  ఉపాధ్యాయులు ఇమ్మానుయేల్, కుమారస్వామి, శ్రీరామ్ రెడ్డి. మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు

Related posts

పోషక ఆహారంతో సంపూర్ణ ఆరొగ్యం

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

adupashiva

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం