జై భారత్ వాయిస్ దామెర
మేరి మిట్టి మేర దేశ్” కార్యక్రమంలో భాగంగా దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ వీరులకోసం ప్రధాని నరేంద్ర మోడీ దేశ రాజధాని ఢిల్లీలో పవిత్ర అమృత స్మృతి వనం నిర్మించిననున్న నేపథ్యంలో ఆదివారం దామెర మండలం లోని శ్రీ హనుమాన్ దేవాలయంలో అమృత కలశానికి పూజ &పంచ ప్రాణ్ ప్రతిజ్ఞ చేసి ఇంటింటి నుంచి మన దేశం యొక్క అమృతమైన మట్టిని సేకరించే కార్యక్రమంలో
,బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్రం కోసమో ప్రాణాలర్పంచిన త్యాగదనుల మరువద్దని అన్నారు దేశ నాయకుల అడుగుజాడల్లో నడవాలని సూచించారు
ఈ కార్యక్రమంలో పరకాల కో కన్వీనర్ మాదారపు రతన్ కుమార్, మండల ప్రధాన కార్యదర్శులు గన్ను సతీష్, వేల్పుల రాజ్ కుమార్,ఎక్కాలదేవి రమేష్, కన్నె కొమరయ్య, రమణ రెడ్డి, వేల్పుల సుధాకర్, వేణు తదితరులు పాల్గొన్నారు.
previous post