జై భారత్ వాయిస్ గీసుకొండ
గీసుగొండ మండలం కొమ్మల గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సాధన యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన గణనాధుడి మండపం వద్ద పూజలో పాల్గొని అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో గీసుగొండ మండల బి.ఆర్.ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు శిరిసే శ్రీకాంత్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో గీసుగొండ మండల యూత్ నాయకులు జూలూరి లెనిన్, యూత్ ఉపాధ్యక్షుడు తాళ్ళపెళ్లి ప్రసాద్,అన్నదాత కన్నెబొయిన యమున-ప్రవీణ్ గ్రామ పార్టీ యూత్ అధ్యక్షుడు తల్లపెళ్లి తిరుమలేష్,సాధన యూత్ కార్యదర్శి కడారి శివ కుమార్,రవి కుమార్ యూత్ సభ్యులు పాల్గొన్నారు
previous post
next post