పోలింగ్ కేంద్రాల పరిశీలించిన అధికారులు
(జై భారత్ వాయిస్
ఆత్మకూరు);
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఆత్మకూరు
మండలం లోని పోలింగ్ స్టేషన్లలో కనీస వసతులు ఆయిన లైటింగ్, రాంప్ లు, మరుగుదొడ్లు, తాగునీరు ఉన్నాయా లేవా అని అధికారులు పరిశీలించారు.తహశీల్దార్ సురేష్ కుమార్, ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ,ఎంపీఓ చేతన్ రెడ్డి లుఅన్ని గ్రామాల పోలింగ్ స్టేషన్లను సందర్శించి పరిశీలించారు. రాంప్ లకు మరమ్మతులు అవసరం అయిన నీరుకుళ్ల, పెంచికలపేట గ్రామాల్లో చేయించాలని సూచించారు.

previous post
next post