ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని నేడు ప్రశాంతవాతావరణం ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు.
ములుగు జిల్లా కేంద్రంలో 183 కొట్లతో ములుగులో మెడికల్ కళాశాలను మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒకనాడు ములుగు ప్రాంతంలో తూపాకుల శబ్దాలు ఎన్ కౌంటర్లు జరిగేవని యువకులు ఇండ్లలో పడుకొవాలంటే బిక్కుబిక్కుమని ఉండేవారని నేడు ములుగు జిల్లా ప్రశాంతవాతావరణం ఉందని ఆయన అన్నారు.
previous post
next post