Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఎమ్మెల్యే సతీష్ కుమార్ జన్మదిన వేడుకలలో వీరభద్రస్వామి ఆలయ అర్చకులు ఆశీర్వచనాలు

హుస్నాబాద్ శాసనసభ్యులు క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగాకొత్తకొండ వీరభద్ర స్వామి దేవాలయ అర్చకులు ఉప ప్రధాన అర్చకులు కాంచనపల్లి రాజయ్య, ముఖ్య అర్చకులు మొగిలిపాలెం రాంబాబు,  తాటికొండ వీర భద్రయ్య, గుడ్ల శ్రీకాంత్  నందనం శ్రవణ్ అర్చక బృందం వేదమంత్రాలతో ఆశీర్వచనం చేసి  సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ఆయురారోగ్యాలతో ప్రజాసేవ చేయాలని హుస్నాబాద్ పరిసర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు

Related posts

ఏకశిల ప్రైమ్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు:

Jaibharath News

తెలంగాణ ప్రభుత్వం రైతు రుణమాఫీ అంతా బూటకమేనని..

కామారం లో హోమ్ పోలింగ్ ను పరిశీలించిన ఏసిపి