జైభారత్ వాయిస్ ఆత్మకూర్
ఆత్మకూరు మండలం అక్కంపేట గ్రామంలో కోదండ రామాలయంలోబిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పరకాల ఇన్చార్జీ డాక్టర్ పెసరు విజయచందర్ రెడ్డి పూజలు నిర్వహించి ప్రొఫెసర్ జయశంకర్ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేశారు. నాగయ్యపల్లి గ్రామంలో మహాజన్ సంపర్క్అభియాన్ కార్యక్రమంలో భాగంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలనలో చేసిన అభివృద్ధి పథకాల కరపత్రాలను ఇంటింటికి పంపిణి చేస్తూ వారికి అవగాహన కల్పించారు తెలంగాణ రాష్ట్రంలో ఒకసారి బిజెపికి అవకాశం ఇవ్వాలని డాక్టర్ విజయ చందర్ రెడ్డి కోరారు.ఈ కార్యక్రమంలో బిజెపి అధ్యక్షులు ఇర్సడ్ల సదానందం, మండల ప్రధాన కార్యదర్శి ఉప్పుగాళ్ల శ్రీకాంత్ రెడ్డి, ఊగ సాయికృష్ణ, నన్నే బోయినా రమేష్ వేముల సురేష్, గట్టు వేణు, పెండ్లి సుమన్, వజ్ర రవికుమార్, మొలుగురి శ్రీనివాస్ పోగుల యాదగిరి, కొన్నే రాజేందర్ పోగుల నాగరాజు మాదాసి రాజేష్ పోగుల రాఘవేందర్ గుండాల రఘు మాదాసి రాజేష్ కొమ్ముల భద్రయ్య, ల్యాద రాజేష్,బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరుల పాల్గొన్నారు
previous post