వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహశీల్దార్ కార్యాలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని టీయూడబ్ల్యూజే( ఐజేయు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసిన అనంతరం తాహశీల్దార్ విశ్వప్రసాద్ కు వినతి పత్రంను నర్సంపేట టి యు డబ్ల్యూ జే (ఐజేయు) డివిజన్ జర్నలిస్టులు అందచేశారు

previous post
next post