*తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన TUWJ (IJU) నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు*
వరంగల్ జిల్లా : నర్సంపేట పట్టణంలోని తహసిల్దార్ కార్యలయం ఎదుట అర్హులైన జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్, హెల్త్ కార్డులు, రైల్వే పాసులు తక్షణమే అందజేయాలని టీయూడబ్ల్యూజే( ఐజేయు) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసిన అనంతరం తాసిల్దార్ విశ్వప్రసాద్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట టి యు డబ్ల్యూ జే (ఐజేయు) డివిజన్ జర్నలిస్టులు