Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గాంధీ జయంతి వేడుకలు

జై భారత్ వాయిస్ వరంగల్ రిపొర్టర్ జ్యోతి

ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు ప్రపంచ అహింసవాది గాంధీ జయంతిని పురస్కరించుకొని గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేటలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని శాంభవి మహిళ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో రాములవారి దేవాలయం సమీపంలో తెలంగాణ కాలనీ గాంధీ మహాత్ముడికి శుద్ధిచేసి పూలమాలవేసి సభ్యులు ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్గాంలాడుతూధీ మార్గంలో అందరూ నడవాలని సూచించారు. ఎనగందుల అమృత.వృద్ధా శ్రమంలో వృద్ధులకు.పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాంభవి మహిళా సంక్షేమ మండలి అధ్యక్షురాలు మాడిశెట్టి కవిత. రమాదేవి .రాధిక .లలిత .స్వరూప. శోభ .కావ్య .సరిత. రమా.తదితరులు సంక్షేమ మండలి సభ్యులు పాల్గొన్నారు

Related posts

కాంగ్రెస్ పార్టీలోకి కొనసాగుతున్న చేరికలు*

ఎమ్మెల్యే  ధర్మారెడ్డిని మరోసారి గెలిపించాలి

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News