Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నాటు సారా పట్టుకున్న జక్కాల పరమేష్

దుగ్గొండి ఎస్ఐ తన సిబ్బందితో కలిసి చంద్రయపల్లి గ్రామానికి పెట్రోలింగ్ వెళ్ళగా చంద్రయపల్లి గ్రామ శివారులో మెయిన్ రోడ్డుపై నల్లబెల్లి మండలం శనిగరం గ్రామానికి చెందిన గుగులోతు బుడ్డ నాయక్ 40 లీటర్ల నాటు సారా తో సహా దొరికినాడు అతనిని  నాటు సారా స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పరమేష్ తెలిపారు.

Related posts

ఎంజీఎం హాస్పిటల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షులు గజ్జెల రామ్ కిషన్

Jaibharath News

సుధాకర్ కు తెలుగు సాహితీ అవార్డు

పాఠశాల విద్యార్థులకు పండ్ల పంపిణీ