Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కొత్తకొండ వీరభద్రస్వామి అమ్మవారిని దర్శించుకున్న ముల్కనూరు సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు

( జై భారత్ వాయిస్ భీమదేవరపల్లి) హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ సాయిబాబు కుటుంబ సభ్యులు కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి సమేత భద్రకాళి దేవి దర్శించుకున్నారు. దేవస్థానం తరపున శేషవస్త్రంతో ఘనంగా సన్మానం చేసి తీర్థప్రసాదాలు ఆలయ అర్చకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

లిచ్ పిట్ విధానం తో జల కాలుష్యాన్ని నివారించాలి.

పర్యావరణహితానికి క్లాత్ బ్యాగులను వినియోగించాలి- హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య

వరంగల్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన అంబర్ కిషోర్ ఝా