హుస్నాబాద్ నియోజవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ అలిగి రెడ్డి ప్రవీణ్ రెడ్డి ఇవ్వాలని అధిష్టాన్ని హనుమకొండ జిల్లా NSUI ప్రధాన కార్యదర్శి మాడుగుల చింటూ కోరారు. హుస్నాబాద్ నియోజవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి ప్రవీణ్ రెడ్డి కృషి చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో ఆదరణ పెరిగిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ ప్రవీణ్ రెడ్డికి ఇవ్వాలని తెలిపారు.
previous post
next post